బ్లాగ్ గురించి….

బ్లాగ్ మిత్రులకు, పాఠకులకు, ఇతర ప్రజా శ్రేణులకు….!

సి.పి.ఐ (ఎం.ఎల్) – న్యూ డెమోక్రసీ ఈ బ్లాగ్ ను ప్రారంభిస్తున్నది. 2013లో జాతీయ మహా సభ నిర్వహించుకున్నది. మా పార్టీకి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ చంద్రన్న. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పని చేస్తున్న మా పార్టీ ఇతర రాష్ట్రాలలోనూ (ఉదా: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక) సంబంధాలు కలిగి ఉన్నది. పార్టీకి సంబంధించిన రాజకీయాలను, కార్యక్రమాలను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ఈ బ్లాగ్  ప్రారంభిస్తున్నాము.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ‘ప్రజా పంధా’ పత్రికను పార్టీ వెలువరిస్తున్నది. కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ‘రైజింగ్ న్యూ డెమోక్రసీ’ పత్రిక ఆంగ్ల భాషలో వెలువడుతోంది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజా కంటక పరిస్ధితులు నానాటికీ తీవ్రమవుతున్న నేపధ్యంలో మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలకు ప్రజలు మరింతగా ఆదరించవలసిన కర్తవ్యం పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అంతర్జాల ప్రపంచం ఈ బ్లాగ్ కు తగిన ఆదరాభిమానాలను అందించవలసినదిగా పార్టీ సవినయంగా విగ్జప్తి చేస్తున్నది.

సి.పి.ఐ (ఎం.ఎల్) – న్యూ డెమోక్రసీ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s